Skin Care: పుట్టగొడుగులతో ఫేస్ ప్యాక్.. వినటానికి వింతగా ఉన్నా… అందం మాత్రం రెట్టింపు అవుతుంది. పుట్టగొడుగులు మనందరికీ తెలిసినవే. వీటితో చేసిన వంటకాలు, బిర్యాని కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు మీ ముఖాన్ని అందంగా మార్చుకోవాలనే ఆందోళనలో ఉంటే పుట్టగొడుగులను ఉపయోగించవచ్చు. అయితే పుట్టగొడుగులతో రుచికరమైన వంటలే కాకుండా అందాన్ని కూడా రెట్టిపు చేసుకోవచ్చట. దీనిని ఫేస్ ప్యాస్‌గా వేసుకుంటే ముఖం మీద ఉన్న ముడతలు, మొటిమలు, మచ్చలు, ట్యాన్ వంటివి తొలగిపోవడంతోపాటు ముఖం చంద్రుడిలా మెరిసిపోతుంది. ఈ పుట్టగొడుగులతో ఫేస్ ప్యాక్‌ను ఎలా వేసుకోవాలో ఈ విషయలపై కొన్ని చిట్కాలు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Skin Care: మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోవాలంటే ఈ చిట్కా ట్రై చేయండి!
మష్రూమ్ ఫేస్ మాస్క్‌తో ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. దీనికోసం పుట్టగొడుగులను కడిగి రుబ్బుకోవాలి. అందులో తేనె, పెరుగు కలిపి ముఖంపై 20 నుంచి 30 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
Translate this News: