ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు శృంగారం ముఖ్యం
శృంగారంలో సెరోటోనిన్, డోపమైన్ విడుదలవుతాయి
ఇవి మూడ్ బూస్టర్లుగా పని చేస్తాయి
నిద్రలేమికి శృంగారం సహజ ఔషధంలా పనిచేస్తుంది
శృంగారం హ్యాంగోవర్ నుంచి బయట పడేలా చేస్తుంది
ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి శృంగారం మంచి ఎంపిక
శృంగారం గుండెకు చాలా మేలు చేస్తుందట
వారానికి రెండుసార్లు శృంగారం చేస్తే గుండెపోటు రాదు
మైగ్రేన్, తలనొప్పిని త్వరగా నయం చేస్తుంది