Vastu Tips: తాబేలు అంటే మనందరికీ తెలుసు. చిన్నప్పుడు దీని గురించి కథలు విని ఉన్నాము. అయితే ఇవీ ఎక్కువగా కాలవల్లో, బావిల్లో ఉంటాయి. అంతేకాకుండా దేవాలయాల్లో తాబేలు బొమ్మలు కూడా పెడుతూ ఉంటారు. అలా పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉందట. తాబేలుని చూడటం వల్ల మనకి మంచి జరుగుతుందని.. శుభప్రదంగా కూడా చెబుతారట. అందుకని పూర్వకాలంలో కూడా నూతిలో తాబేలును ఉంచేవాళ్ళు. అయితే ఇంట్లో తాబేలు ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Vastu Tips: తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు!
తాబేలు లేదా తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే పాజిటీవిటీ పెరుగుతుందన్న నమ్మకం అనేక మందిలో ఉంటుంది. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం కూడా కలిగి మనకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Translate this News: