ఇన్స్టంట్ నూడుల్స్ చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు
ఇన్స్టంట్ నూడుల్స్ తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది
తక్షణ నూడుల్స్లో పోషకాలు ఉండవు
వీటిలో పీచు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చాలా తక్కువ
రోజూ తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు
ఇది బలహీనత, అలసట, బలహీనమైన రోగనిరోధకశక్తికి దారితీస్తుంది
ఇన్స్టంట్ నూడుల్స్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఎక్కువ
నూడుల్స్ తింటే రక్తపోటు, గుండె సమస్యల ప్రమాదం
మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి