హార్మోన్ తక్కువగా ఉంటే ముఖంపై వెంట్రుకలు వస్తాయి
పసుపులో బియ్యప్పిండి మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట రాయాలి
వారానికోసారి చేస్తే అవాంఛిత రోమాలు ఊడిపోతాయి
అరటిపండు గుజ్జు ఓట్మీల్ కలిపి రోమాల మీద రాసినా రిజల్ట్
పుదీనా రసం తాగితే ముఖంపై వెంట్రుకలు రాలిపోతాయి
సీతాఫలం ఆకులను ముద్దగా నూరి వెంట్రుకలపై ప్యాక్ వేసినా ఫలితం
కోడిగుడ్డు తెల్లసొనలో మొక్కజొన్నపిండి, చక్కెర వేసి కలపాలి
ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట మసాజ్ చేయాలి
ఇలా తరచూ చేస్తే అవాంఛిత రోమాల నుంచి బయటపడొచ్చు