Spinach Juice : పాలకూర జ్యూస్ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే రోగనిరోధకశక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
Blue Lagoon Drink: కేఫ్ లాంటి బ్లూ లగూన్ డ్రింక్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం ఒక పొడవాటి గ్లాసును మంచుతో నింపాలి. ఆ తర్వాత షేకింగ్ గ్లాస్‌లో వోడ్కా, బ్లూ కురాకో నిమ్మరసం వేసి బాగా షేక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మంచుతో నిండిన గ్లాసులో పోసి నిమ్మకాయ, పుదీనా ఆకుల ముక్కను వేయాలి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌లో ఉంటారు. నాలాలో చెరువులు, కుంటలు, తూములు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని. ప్రయాణాలను రద్దు చేసుకోడం, వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు.
Helath Tips: ఈ మధ్యకాలంలో శరీర ఆకృతి కోసం ఎన్నో ప్రయత్నాలు, శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఉందట. ఈ శస్త్రచికిత్సలో అనేక దుష్ప్రభావాలతోపాటు ఇన్ఫెక్షన్, రక్తస్రావం నొప్పి, వాపు చాలా రోజులు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Pasta: పిల్లల కోసం ప్రత్యేకంగా, రుచికరమైన వంటకం ఏదైనా చేయాలనుకుంటే పాస్తా ప్రయత్నించండి. ఇది పిల్లలు రుచికరమైన వంటకంగా చెబుతారు. తక్కువ సమయంలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వండిన పాస్తాలో టొమాటో సాస్, టాపింగ్, చీజ్‌తో ఇస్తే పిల్లు ఇష్టంగా తింటారు.
Lamp Tips: హిందువులు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. బంగారం, వెండి, లేదంటే మట్టి వాటిలోనైనా దీపం పెట్టొచ్చు. దీపారాధనకి ఆవు నెయ్యి, నువ్వుల, కొబ్బరి నూనెతో రెండు పుట్ల దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు