ఇంట్లోనే టేస్టీగా, స్వీట్‌గా చేయాలంటే కాఫీ కేక్ బెస్ట్
తక్కువ టైంలో దీన్ని తయారు చేయటం సులభం
కాఫీ కేక్ కోసం గిన్నెలో పెరుగు, కాఫీ పొడి, నూనె, పాలు..
వెనీలా ఎసెన్స్ వేసి అన్నింటినీ బాగా కలపాలి
మరొక గిన్నెలో, పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్..
బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఈరెండు మిశ్రమాలను కలపాలి
ఈ పిండిని గ్రీజు చేసిన బేకింగ్ టిన్‌లో పోయాలి
ఓవెన్లో 30 నిమిషాలు కేక్ రంగు వచ్చే వరకు కాల్చాలి
కావాలంటే కేక్‌కి ఎండుద్రాక్ష, బాదం, చాక్లెట్ చిప్స్ కల్పవచ్చు