చిన్న పిల్లల లోపలి భాగాలను శుభ్రపరచడం ముఖ్యం
ప్రతిరోజూ సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది
అంతర్గత భాగాల శుభ్రంకు కొబ్బరి, ఆవాలనూనె బెస్ట్
స్వచ్ఛమైన నూనెతో శుభ్రం చేస్తే మురికి, బ్యాక్టీరియా పొతుంది
నూనె రాసిన తర్వాత శుభ్రమైన, మృదువైన గుడ్డతో తుడవాలి
పిల్లల లోపలి భాగాలను శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని వాడాలి
చల్లని, చాలా వేడి నీరు పిల్లల సున్నితమైన చర్మానికి హానికరం
రెగ్యులర్ క్లీనింగ్ పిల్లల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
శుభ్రంగా, కడిగిన చేతులతో పొడిగుడ్డతో సున్నితంగా తుడవాలి