Surgery For Body : శరీర ఆకృతి (Body Shape) ని పొందాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఈ మధ్యకాలంలో ఎంతో మంది శరీర ఆకృతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరైతే శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ వలన ఆరోగ్యానికి (Health) చాలా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటికాలంలో శరీర ఆకృతిని మెరుగుపరుచుకునే విధానం బాగా ప్రాచుర్యం పొందింది. మీరు కూడా శరీర ఆకృతి పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. దానితో సంబంధం ఉన్న నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాడీ కాంటౌరింగ్ పొందే ముందు 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని నిపుణుల సలహా ఇస్తుంది. ఆ విషయాలు ఎంటో ఈ ఆర్టికల్లో చూద్దాం.
పూర్తిగా చదవండి..Health Tips : మంచి లుక్ కోసం ఇలాంటి పనులు చేస్తే డేంజర్!
ఈ మధ్యకాలంలో శరీర ఆకృతి కోసం ఎన్నో ప్రయత్నాలు, శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ శస్త్రచికిత్సతో అనేక దుష్ప్రభావాలతోపాటు ఇన్ఫెక్షన్, రక్తస్రావం నొప్పి, వాపు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
Translate this News: