ప్రకాశం జిల్లా చింతలచెంచుగూడెం వద్ద రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రాళ్ళవాగులో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది చిక్కుకున్నారు. గమనించిన గ్రామస్తులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పడంతో సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు.

Vijaya Nimma
Amavasya 2024: ఈ ఏడాది శ్రావణ బహుళ అమావాస్య తిథి సెప్టెంబర్ 2న ప్రారంభమై సెప్టెంబర్ 3న ఉదయం ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈరోజున నది స్నానం, పూజ, ధ్యాన కార్యక్రమాలను చేసుకుంటే మంచిది. ఉపవాసం , దానధర్మాలు చేయడం, పెద్దలకు పితృ కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు ఉంది.
తమలపాకు తీసుకొని దానిమీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ మధ్యలో నాలుగు చుక్కలు పెట్టి.. అటుపక్క ఇటుపక్క రెండు గీతలు గీయాలి. ఇలాగే రాసిన దానికింద 'శ్రీం' అనే మంత్రాన్ని రాయాలి. ఇలా రాసిన తమలపాకును మీ దగ్గర పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!
Cardamom Benefits: ఖాళీ కడుపుతో ఏలకుల టీ తింటే శరీరంలో, బొడ్డు చుట్టు ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఏలకులను నీటిలో వేసి మరిగించి నిమ్మరసం వేసి తాగాలి. ఇలా ప్రతీరోజూ తాగితే జిమ్‌కు వెళ్లకూడండా సహజ మార్గాల్లో కూడా కొవ్వును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Pizza: ఇటీవల కాలంలో భారతదేశంలో పిజ్జా చాలా ప్రసిద్ధి చెందింది. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయంతోపాటు ఇతర వ్యాధులు అధికంగా పెరుగుతాయట. పిజ్జాలో చాలా కేలరీలు ఉంటాయి. ఇవి ఊబకాయాన్ని, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని వేగంగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Smile: కొందరూ ఎన్ని బాధలున్న ఒత్తిడికి గురవుతున్న నవ్వుతూనే ఉంటారు. చాలాసార్లు వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ చాలా చెబుతుంది. మీరు మీ ముఖంలో చిరునవ్వుతో ఉండవచ్చు.. కానీ ఈ ఐదు చర్యలు మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు సూచిస్తున్నాయి.
శివుని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. శివుడు దగ్గరికి వెళ్ళగానే రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనాలి. శివుడికి వందే శంభు ఉమాపతి అనే ఒక శ్లోకం అంటే చాలా ఇష్టం. గుళ్లోకి వెళ్లి వెంటనే ఇలా ధ్యానం చేస్తే ఈ జన్మలో కావాల్సిన భుక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Home Tips: ఇంటిని అందంగా మార్చుకోవాలంటే ఇంట్లోని ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పడకగదిని అందంగా మార్చడానికి సుందరమైనస్టైలిష్ బెడ్‌షీట్‌ను బెడ్‌పై ఉంచవచ్చు. దీని వల్ల బెడ్ రూమ్ అందంగా కనిపిస్తుంది.
TG Rains: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ఇల్లు కూలి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమమ్మ(78), అంజిలమ్మ (35) గుర్తించారు. భారీ వర్షాల కారణం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
TS Crime: హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజులరామారాంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33), రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు.
Advertisment
తాజా కథనాలు