ఉల్లిగడ్డతోనే రుచికరమైన వంటలు చేసుకోవచ్చు
ఉల్లిపచ్చడి, ఉల్లిపులుసు, ఉల్లి మసాలాకూర చేయవచ్చు
ఈ కూరలు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
ఉల్లిగడ్డ,అల్లం, వెల్లుల్లి, పొడి, ఉప్పు, కరివేపాకు, పసుపు..
ధనియాల కారం, నిమ్మరసం, టొమాటో, గరం మసాలా, నూనె
చింతపండు గుజ్జు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కొత్తిమీర ..
బెల్లం,శెనగపిండి, మెంతులును సిద్దం చేసుకోవాలి
అన్నం, జొన్న గట్కలో పులుసు తింటే బాగుంటుంది
వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తింటే రుచి అద్భతం