ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల ఇలా జరుగుతుంది.

Vijaya Nimma
గర్భం దాల్చకుండా రొమ్ముల నుంచి పాలు వచ్చే పరిస్థితిని గెలాక్టోరియా అంటారు. ఇది ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి కారణాల వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది.
పిల్లల తెలివితేటలకి, జ్ఞాపకశక్తికి పెరగడానికి పంచదార లేకుండా ఎండు ఖర్జూరం పొడి, కొబ్బరి పొడి కలిపి తినిపిస్తే.. మేధాశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం ఏలేరు కాల్వలో గణేశుని నిమజ్జనాన్ని చేస్తున్న సమయంలో వీరవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి కాల్వలో పడి మృతి చెందాడు.
లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ : డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. డెంగీ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తాజాగా చేసిన పరిశోధనలోవెల్లడైంది.
లైఫ్ స్టైల్ : ప్రైవేట్ పార్ట్‌లు విశ్రాంతి పొందాలంటే రాత్రి లోదుస్తులు ధరించి నిద్రపోవడం మానేయడం మంచిది. బిగుతుగా ఉన్న బట్టలు, లోదుస్తులు ధరించి నిద్రించడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, దద్దుర్లు, చికాకు కలిగించే అవకాశం ఉంటుదట.
లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ :అరటిపండు రోజూ ఖాళీ కడుపుతో తింటే శక్తి సమృద్ధి అందుతుంది. రోజూ 1-2 పండ్లు తింటే జీర్ణశక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అధిక బీపీ, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది.
లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ : రేడియేషన్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి. దీనివల్ల గుండె కణజాలానికి చాలా నష్టం జరిగి గుండె జబ్బులకు కారణం కావచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు.
బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది.
AP News: బుడమేరులో గల్లంతైన వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమయింది. ఇవాళ మధ్యాహ్నం మృతదేహాన్ని NDRF సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర కొట్టుకుపోయిన ఫణికృష్ణ.. పడిన ప్రదేశానికి దగ్గరలోనే మృతదేహం ఉంది. అయితే ఫణికృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు