వెబ్ స్టోరీస్: పర్యావరణ సమతుల్యత కాపాడటంలో గొల్లభామలది ముఖ్య పాత్ర. జింక్, ఇతర ఖనిజాలు హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడతాయి, ఇందులోని ప్రోటీన్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. గొల్లభామలు పునరుత్పత్తి సామర్థ్యం పెంచుతాయి.

Vijaya Nimma
తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, వర్షం వల్ల చిరుత పాదముద్రలు నమోదు కావడం లేదని డీఎఫ్‌వో ప్రసాదరావు వెల్లడించారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ఛత్తీస్‌గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడం అటవీప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మందుపాతర అమర్చారు. ఒక్కసారిగా మందుపాతర పేలడంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్
వెబ్ స్టోరీస్ | Latest News In Telugu: హిందూమతంలో ఆదివారం రోజు తులసి పూజ అస్సలు చేయకూడదు. తులసి దీపం ఎప్పుడు వెలిగించకూడదు? ఆదివారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించకూడదు. అంతేకాకుండా ఆ రోజు తులసిని ముట్టుకోకూడదు
వెబ్ స్టోరీస్ | Latest News In Telugu: కరెంటు బిల్లు మైనస్‌లో ఉన్న ఏకైక దేశం ఫిన్లాండ్
లైఫ్ స్టైల్: చెట్టు మనకు ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇది మనకు స్కూల్లో నేర్పిన జ్ఞానం, కానీ రాత్రిపూట చెట్టుకింద పడుకోవడం సరికాదని పెద్దలు అంటారు.
వెబ్ స్టోరీస్ | Latest News In Telugu Shorts for app: బిహార్‌లోని ఓ ప్రాంతంలో ఆశ్చర్యపరుస్తున్న వింత ఆచారం. జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు తమలపాకు విధానం ఉంది.
కడప జిల్లాలో చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపిన సొంత బాబాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ కడప
వెబ్ స్టోరీస్ |: గ్రీన్, లెమన్ టీ రోగనిరోధకశక్తి పెంచి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. తాజాదనం, నిర్విషీకరణ కోసం లెమన్ టీ బెస్ట్. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి , బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
తిరుపతి లోని శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచరిస్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు టీటీడీ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. Shorts for app | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
Advertisment
తాజా కథనాలు