తులసి దీపం ఎప్పుడు వెలిగించకూడదు?
హిందూమతంలో తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు
ఆదివారం రోజు తులసి పూజ అస్సలు చేయకూడదు
ఆదివారం విష్ణు కోసం తులసి మాత నిర్జల వ్రతం చేస్తుంది
అందుకే ఆదివారం తులసి పూజ చేయకూడదు
ఈ రోజు తులసి కోట కడగడం చేయరాదు
ఆదివారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించకూడదు
అంతేకాకుండా ఆ రోజు తులసిని ముట్టుకోకూడదు
Image Credits: Envato