గ్రీన్ టీ, లెమన్ టీ.. ఏది మంచిది?
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది
గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
లెమన్ టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
లెమన్ టీతో కడుపులో సమస్యలు తగ్గుతాయి
లెమన్ టీ రోగనిరోధకశక్తి పెంచి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది
తాజాదనం, నిర్విషీకరణ కోసం లెమన్ టీ బెస్ట్
Image Credits: Envato