బిహార్లో పాన్ తిని పెళ్లి చేసుకుంటున్న యువతులు
బిహార్లోని ఓ ప్రాంతంలో ఆశ్చర్యపరుస్తున్న వింత ఆచారం
అబ్బాయి ఇచ్చిన పాన్ తింటే అతన్ని ఇష్టపడినట్టే
ఇప్పటికీ బిహార్లో కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయం
శతాబ్ధాలుగా సంప్రదాయం వస్తోందంటున్న స్థానికులు
జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు తమలపాకు విధానం
సాంప్రదాయాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్న కొందరు
సాంప్రదాయాలు పాటించాలని మరికొందరి వాదన
Image Credits: Envato