వెబ్ స్టోరీస్: ఎక్కువగా పంచదార తీసుకుంటే ఊబకాయం పెరుగటంతోపాటు మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. పంచదారలో సహజం, కృత్రిమం రకాలు. ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం పెరుగుతుంది.

Vijaya Nimma
ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచింది. అసంఘటిత రంగాలలో సవరించిన వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్. నైపుణ్యం లేని కార్మికుల కనీస రోజువారీ వేతనం రూ.783కి పెంచారు.
లైఫ్ స్టైల్: కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలతో టీ చేసి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుదీనా, లవంగం, జీలకర్రతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 17శాతం తక్కువగా ఉంటుందని సర్వేలో తేలింది. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
వెబ్ స్టోరీస్: దేశంలోనే అత్యంత వేగవంతమైంది మెట్రోరైలు. స్టేషన్ల మధ్య దూరాన్ని బట్టి మెట్రోరైలు వేగం ఉంటుంది
వెబ్ స్టోరీస్: ఎవరెస్ట్ మీదుగా విమానాలు ఎగరలేవు. ఎవరెస్ట్ చుట్టూ గాలివేగం చాలా ఎక్కువగా ఉంటుంది.
వెబ్ స్టోరీస్: రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువ స్నానం చేస్తే చర్మంపై దురద సమస్య వస్తుంది. వేసవి కాలంలో రెండుసార్లు స్నానం చేయడం ఉత్తమం. రెండుస్లారు కంటే ఎక్కువసార్లు స్నానం చేస్తే హానికరం.
వెబ్ స్టోరీస్: క్యాన్సర్ లక్షణాలు ముందుగానే గుర్తిస్తే సకాలంలో చికిత్సతో మూలాల నుంచి తొలగించవచ్చు.
చలికాలంలో ఎక్కువగా పాదాలు పగులుతుంటాయి. తేనె, వెజిటబుల్ ఆయిల్ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. మడమలకు కూరగాయల నూనె రాయాలి. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
ఆయుర్వేదంలో శంఖం పువ్వు ఒక ముఖ్యమైన ఔషధం. శంఖుపూల మొక్క వేరు రసం నోట్లో వేసుకుంటే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. Latest News In Telugu | Short News | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు