గుర్రం పాలతో చేసే ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా?
మన దేశంలో గేదె,ఆవు పాలతో ఐస్‌క్రీమ్ చేస్తారు
పోలాండ్‌లో గుర్రం పాలతో ఐస్ క్రీమ్ తయారీ
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఐస్‌క్రీమ్ ఇది
గుర్రం పాలతో చేసిన ఐస్‌క్రీమ్‌తో జీర్ణక్రియ మెరుగు
ప్రోబయోటిక్ చికిత్సకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది
ప్రపంచ వ్యాప్తంగా ఐస్ క్రీమ్ పరిశ్రమకు ఆదాయాల పంట
పోలాండ్‌లో గుర్రం పాలతో చేసిన ఐస్‌క్రీమ్‌కి డిమాండ్
Image Credits: Envato