దేశంలో చదువుకోని వారు తక్కువ ఉన్నది ఇక్కడే
స్వాతంత్యం తర్వాత దేశంలో ఎన్నో మార్పులు
చదువుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది
కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత 96 శాతం
బిహార్‌లో అత్యల్పంగా అక్షరాస్యత 61.8శాతం
రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్- 65.3 శాతం
66.1 శాతంతో మూడోస్థానంలో రాజస్థాన్
వివరాలు వెల్లడించిన విద్యా మంత్రిత్వశాఖ
Image Credits: Envato