కొబ్బరికాయలో ఎన్ని నీళ్లు ఉన్నాయో తెలుసుకోవచ్చా?

కొబ్బరికాయలో ఎంతనీరు ఉందో ఎలా తెలుస్తుంది..?

కొబ్బరినీళ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, జుట్టుకు పోషణ ఇస్తుంది

జీర్ణక్రియకు కూడా కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది

ఎప్పుడూ చిన్న కొబ్బరికాయ, తాజాది తీసుకోవాలి

చిన్న కాయలో ఎక్కువ నీరు ఉంటుంది, తియ్యగా ఉంటుంది

బ్రౌన్‌ కలర్ కొబ్బరికాయలో నీరు తక్కువ, క్రీమ్‌ ఎక్కువ

కొబ్బరికాయను ఊపి చూసినా నీటి పరిమాణం తెలుస్తుంది

Image Credits: Envato