author image

Vijaya Nimma

Garba Dance: నవరాత్రుల స్పెషల్‌.. గర్బా డ్యాన్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
ByVijaya Nimma

గర్బా డ్యాన్స్‌ శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఒత్తిడి తగ్గించి ఫిట్‌గా ఉంచుతుంది. గర్బా అనేది శరీరంలోని ప్రతి భాగం సక్రియం చేయబడే నృత్యం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

పిల్లల్ని కంటావా?..మీ చెల్లితో పెళ్లి చేస్తావా? భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం..
ByVijaya Nimma

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడిలో పిల్లలు పుట్టడం లేదని కుటుంబ సభ్యులు, భర్త వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. Short News | Latest News In Telugu | ఖమ్మం | క్రైం తెలంగాణ

Vegetables: ఈ కూరగాయలు తింటే బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్లు ఖాయం
ByVijaya Nimma

Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్: కీటకాలతో కూడిన కూరగాయల్లోని కొన్ని పురుగులు మెదడుకు చేరి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Housework: ఇంట్లో ఇలా చేస్తే జిమ్‌కు వెళ్లే అవసరం ఉండదు
ByVijaya Nimma

Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్: ఇంట్లో ఇల్లు ఊడ్చడం, తుడవడం, గిన్నెలు కడగడం, మెట్లు ఎక్కడం వంటి పనులతో ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Spider: కాళ్లతో ఊపిరి తీసుకునే వింత జీవి..ఎందుకలా చేస్తుంది?
ByVijaya Nimma

hort News | Latest News In Telugu | లైఫ్ స్టైల్: సముద్రం అడుగున శ్వాస కోసం ఇతర జీవుల్లా ముక్కుతో కాకుండా పాదాలను ఉపయోగించే ఒక జీవి ఉంది. ఈ జీవి ఒక సముద్ర సాలీడు.

మద్యం సేవించడానికి సరైన సమయం ఏది..?
ByVijaya Nimma

వెబ్ స్టోరీస్: మందుతాగే టైమ్‌తో ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. రాత్రి సమయంలో ఆహారంతో మద్యం సేవించడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఆహారంతో పాటు వైన్ తాగితే ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

కుక్కలకు పాలదంతాలు ఉంటాయా..?
ByVijaya Nimma

వెబ్ స్టోరీస్: కుక్కపిల్లలు పుట్టినప్పుడు దంతాలు ఉండవు..3 వారాల వయసులో పాల దంతాలు వస్తాయి. కుక్కలకు మొత్తం 28 పాలదంతాలు ఉంటాయి. ఈ టైంలో కుక్క పిల్లలు ఏదైనా నమలేందుకు ఇష్టపడతాయి.

Bathukamma: ఒకప్పుడు బాధతో బతుకమ్మ ఆడేవారు..ఎందుకో తెలుసా?
ByVijaya Nimma

Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్: నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వాళ్ల ఆకృత్యాలతో నలిగిపోయిన ప్రజలను, ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లను తలుచుకుంటూ తోటి మహిళలు బాధపడేవారు.

Potato: ఈ సమస్యలు ఉంటే బంగాళాదుంప అస్సలు ముట్టుకోవద్దు
ByVijaya Nimma

Short News Latest News In Telugu | లైఫ్ స్టైల్: మధుమేహ వ్యాధిగ్రస్తులు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బంగాళాదుంపలను సరైన పరిమాణంలో తీసుకుంటే వ్యాధులు నివారించవచ్చు.

Advertisment
తాజా కథనాలు