author image

Vijaya Nimma

Papaya Leaf: మూడు సార్లు బొప్పాయి ఆకుల రసం తాగితే మూడు వ్యాధులు పరార్!
ByVijaya Nimma

బొప్పాయి ఆకు రసం వారానికి 3 సార్లు తాగడం వల్ల డెంగ్యూ, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రధాన వ్యాధులను తగ్గించుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Breaking: బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. అక్కడికక్కడే ముగ్గురి మృతి!
ByVijaya Nimma

తమిళనాడులోని తిరువూర్‌ జిల్లాలో బాణసంచా గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడులో మంటల్లో చిక్కుకొని ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్

Animals: మనం చూడలేనివి ఈ జంతువులు చూడగలవు
ByVijaya Nimma

మనుషుల కళ్లు ఏ జంతువు కళ్లకు కనిపించనన్ని రంగులను చూడగలవు. అయితే మానవులు కంటితో చూడలేని కొన్ని విషయాలు మన చుట్టూ ఉన్నాయి. కానీ వాటిని చూడగలిగే ఒక జీవి ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime:  ఏపీలో దారుణం.. ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి..
ByVijaya Nimma

ఏపీలో సీఐ తల్లి కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. ధర్మవరం వన్‌టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తల్లి స్వర్ణ కుమారి (62)  గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైంది. తాజాగా ఆమె మృతదేహం బయటపడింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం అనంతపురం

Week: వారంలో 7 రోజులు ఉండాలని ఎలా డిసైడ్‌ చేశారు?
ByVijaya Nimma

వారానికి 7 రోజులు ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా?.. దీని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP News: కాశ్మీర్‌లో కాంగ్రెస్ విజయం.. ఏపీలో హస్తం నేతల సంబరాలు!
ByVijaya Nimma

జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నందున కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Milk: ఈ టైమ్‌లో తాగితే పాలు కూడా విషం అవుతాయి
ByVijaya Nimma

ముందుగా ఏదైనా తిని ఆ తర్వాత పాలు తాగాలి.ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడంతో ఇతర ఆహారాలలో లభించే పోషకాలను గ్రహించలేవని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఆలయానికి తాళం వేసి కోర్కెలు తీర్చుకునే ఆచారం
ByVijaya Nimma

కాన్పూర్‌లోని కాళీ మాత ఆలయంలో వింత ఆచారం. 1980లో గుడికి తాళం వేసి కోరిక తీరినే వస్తానన్న మహిళ. కోరిక తీరాక నెల రోజులకు వచ్చి తాళం తీసిన మహిళ. వెబ్ స్టోరీస్

నిమ్మకాయలు ఎండినా ఎన్నో ప్రయోజనాలు
ByVijaya Nimma

నిమ్మలో సహజమైన క్లెన్సర్లు ఉంటాయి. ఎండిపోయిన నిమ్మకాయలు పాత్రలపై పేరుకున్న నూనె జిడ్డును తొలగిస్తుంది. సబ్బుతో పాటు ఎండిన నిమ్మతో అద్భుతంగా క్లీనింగ్‌. వెబ్ స్టోరీస్

సముద్రం నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది?
ByVijaya Nimma

సముద్రంలో ఎక్కువ ఉప్పు నదుల ద్వారా వస్తుంది. ఖనిజాలు సముద్రం అడుగున ఉప్పుగా మారుతాయి. సముద్రం ఉప్పు బయటికి తీస్తే 500 మీటర్ల ఎత్తు పేరుకుంటుంది.వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు