నిమ్మకాయలు ఎండినా ఎన్నో ప్రయోజనాలు
ఎండిపోయిన నిమ్మకాయలను పడేస్తూ ఉంటాం
కూరగాయలు కోసే బోర్డును శుభ్రం చేయొచ్చు
నిమ్మలో సహజమైన క్లెన్సర్లు ఉంటాయి
చాపింగ్ బోర్డును శుభ్రంగా మారుస్తాయి
జిడ్డు పాత్రలను సైతం మెరింపిచవచ్చు
పాత్రలపై పేరుకున్న నూనె జిడ్డును తొలగిస్తుంది
సబ్బుతో పాటు ఎండిన నిమ్మతో అద్భుతంగా క్లీనింగ్
Image Credits: Envato