అలాంటి ఆదిపరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను ఆరాధిస్తారు. బియ్యం పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
రాత్రి భోజనం మానేయడం వల్ల కొన్నిసార్లు కడుపు నొప్పి, శక్తి లేకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి వంటి సమస్యతోపాటు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రి భోజనం తర్వాత నిద్రపోయే ముందు 2 గ్రాముల కుంకుమపువ్వు చవాన్‌ప్రాష్‌ను పాలతో కలిపి తీసుకుంటే అనేక వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దక్షిణాసియాకు చెందిన కోయి ప్లా వింత వంటకం. ఈ వంటకం ఒక వ్యక్తి కాలేయంపై అంత ప్రభావాన్ని చూపి వ్యక్తి మరణం అంచుకు తీసుకువెళ్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మధుమేహం ఉన్నవారు నవరాత్రి 9 రోజుల ఉపవాసాన్ని ప్రారంభించే తక్కువ చక్కెర ఉన్న డ్రై ఫ్రూట్స్, పండ్లను తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రపంచవ్యాప్తంగా రూ.22, 500 కోట్ల జుట్టు వ్యాపారం నడుస్తోంది. జుట్టు వ్యాపారం 1840లో ప్రారంభమైంది. చైనా, మలేసియా, థాయ్‌లాండ్‌కు మన దేశం నుంచి జుట్టు పంపిస్తారు. వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాముల్లో పైథాన్ ఒకటి. రెటిక్యులేటెడ్ పైథాన్ నిమిషంలో మనిషిని చంపగలదు. ఈ కొండచిలువ మనిషి చనిపోయే వరకు వదలదు. వెబ్ స్టోరీస్
మన శరీరంలోని మాంసాన్ని కప్పి ఉంచే చర్మమే మన శరీరంలో అతి పెద్ద అవయవం. శరీర బరువులో 16 శాతం చర్మం నుంచి మాత్రమే వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించారని, బండాసురుడిని, చండను సంహరించాక రాక్షస సంహారం చేసిన అమ్మవార్లు బాగా అలసిపోయారట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్: ప్రేమ విషయానికి వచ్చేసరికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా త్వరగా అట్రాక్ట్ అవుతారు. అంతేకాదు అంతే త్వరగా మోసపోతారు. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు