ఆలయానికి తాళం వేసి కోర్కెలు తీర్చుకునే ఆచారం
కాన్పూర్‌లోని కాళీ మాత ఆలయంలో వింత ఆచారం
500 సంవత్సరాల పురాతన ఆలయం ఇది
ఆలయాన్ని నిర్మించిన బెంగాల్‌కు చెందిన కుటుంబం
1980లో గుడికి తాళం వేసి కోరిక తీరినే వస్తానన్న మహిళ
కోరిక తీరాక నెల రోజులకు వచ్చి తాళం తీసిన మహిళ
అప్పటి నుంచి గుడికి తాళం వేస్తున్న భక్తులు
కోరిక తీరితేనే వచ్చి తాళం తీస్తున్న భక్తులు
Image Credits: Envato