పుదీనాలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
రోజూ పుదీనా తింటే ఎన్నో లాభాలు
పుదీనాలో విటమిన్లు, మినరల్స్ పుష్కలం
పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అజీర్ణం, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది
పుదీనాలో ఉండే మెంథాల్ గొంతుకు చల్లదనం ఇస్తుంది
పుదీనా పేస్ట్ చర్మం చికాకు, దురద, మొటిమలు తగ్గిస్తుంది
రోగనిరోధకశక్తి పెరుగుతుంది, బరువు తగ్గుతారు
Image Credits: Envato