ఉప్పు ఎక్కువగా తింటే ఈ వ్యాధి గ్యారంటీ

ఉప్పు ఎక్కువగా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు

రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది

గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది

ఉప్పు ఎక్కువగా తింటే మూత్రపిండాలపై ప్రభావం

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు బలహీనం

బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది

కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది

Image Credits: Envato