ఛత్ పూజ సమయంలో నదిలో పూజ చేస్తున్న ఓ మహిళకు పాము కనిపించింది. కానీ ఏ మాత్రం భయపడకుండా మహిళ దాన్ని పంపించి వేయడం ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
రోజురోజుకు సాంకేతిక అభివృద్ధి జరుగుతోంది. AI ద్వారా క్యాన్సర్ రాకముందే.. భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చో లేదో తనిఖీ చేసి చెబుతుదని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వైద్యపరంగా గడువు ముగిసిన బీరుతో జుట్టుకు మంచిదని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రోటీన్, బి విటమిన్ల ద్వారా బీర్ జుట్టును మెరిసేలా, ఒత్తుగా, నిండుగా మార్చగలదని కొందరు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రస్తుతం గర్భనిరోధక మందులు సెంట్రోమాన్, ఇథినైల్ ఎస్ట్రాడియోల్‌లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే విక్రయించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విటమిన్-డిని సక్రియం చేయడంలో మెగ్నీషియంది ముఖ్యపాత్ర. విటమిన్ డి, మెగ్నీషియం కలయిక ఎముకల దృఢత్వం నుంచి రోగనిరోధకత వరకు ప్రతిదానిని జాగ్రత్తగా చూసుకుంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పెళ్లి తర్వాత పురుషుల ఆయుష్షు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. భార్య ఎప్పుడూ తన తోనే ఉంటుందని, కష్టాలు, సంతోషాలు ఆమెతో పంచుకోవచ్చని భావిస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నానబెట్టిన పప్పులు లేదా ఉడికించిన పప్పులపై నురుగుతో కూడిన తెల్లటి పొర వస్తుంటుంది. సపోనిన్ అని పిలవబడే ఈ నురుగు ఆరోగ్యానికి హానికరమా అనే సందేహం కలుగుతూ ఉంటుందని చర్చ జరుగుతోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తులసి శ్లేష్మం ఏర్పడటాన్ని తగ్గించడానికి, శ్వాసకోశాన్ని క్లియర్ చేయడానికి, వాయుమార్గ వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తులసి ఔషధ గుణాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లిస్టరిన్ మౌత్ వాష్‌లో ఉండే రసాయనాల వల్ల నోటి క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల గాలి నాణ్యత ఊపిరితిత్తులు, చర్మం, మెదడు, కళ్లతో సహా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు