ఫుట్ పాయిజనింగ్ అయితే కొన్ని ఆహారాలు తినొద్దు. కాఫీ, టీ కెఫీన్, స్పైసీ ఫుడ్, కడుపు చికాకు, పాలు, చీజ్‌లాంటి పాల ఉత్పత్తులు తినకూడదు. ఎందుకంటే ఇవి మీ జీర్ణాశక్తిని పాడు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
చక్కెరను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. చక్కెరకు బదులు టీలో బెల్లం వేసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియ, కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు ఉండవు. బెల్లంలోని ఫైబర్‌తో గ్యాస్, మలబద్ధకం మాయం. వెబ్ స్టోరీస్
శరీరం చెమటలు పట్టడం దుర్వాసన రావటం సహజం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ దుర్వాసన వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. చర్మంపై బ్యాక్టీరియాతో కలిసిపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో చర్మానికి సరైన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణ చర్మం ఉన్నవారు రెండు రకాల మాయిశ్చరైజర్లను ఉపయోగించవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
రంగారెడ్డి జిల్లా నాసింగ్ పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తుల్లో ఓ ఫోర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ క్రైం
పిల్లలకి 18 నెలల వయస్సు వచ్చే వరకు టూత్‌పేస్ట్ వాడకూడదు. పిల్లవాడు టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హడావిడిలో స్పీడ్‌గా ఆహారం తింటే గ్యాస్, ఉబ్బరం, బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, జీవక్రియ, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కడుపు సంబంధిత ఏదైనా వ్యాధి ఉంటే నెయ్యి తినకూడదు. ఇది జీర్ణక్రియను పాడు చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, జలుబు, దగ్గు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు నెయ్యికి దూరంగా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో చర్మం క్రింద ఉన్న థర్మో-రిసెప్టర్ నరాలు తరంగాల రూపంలో మెదడుకు చల్లని సందేశాలను పంపుతాయి. విటమిన్ B12 జలుబు రావటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం లేవగానే టీ తాగడానికి ఇష్టపడతారు. ఇష్టానుసారం టీ తీసుకుంటే ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం హానికరం. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు