ఏ టైమ్లో సూర్యకాంతితో విటమిన్-డి అందుతుంది?
శరీరంలో విటమిన్-డి ఉత్పత్తికి సూర్యరశ్మి ముఖ్యం
ప్రత్యక్ష సూర్యకాంతి శరీరానికి హానికరం
టానింగ్, సన్ బర్న్, స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్
వేసవిలో ఉదయం సూర్యకాంతి ప్రయోజనకరం
ఉదయం 8 గంటలకు ముందు సూర్యకాంతి తీసుకోవాలి
రోజూ 25 నిమిషాల పాటు సూర్యరశ్మి అవసరం
చలికాలంలో దాదాపు 2 గంటలు ఎండలో కూర్చోవాలి
Image Credits: Envato