ఇంట్లోనే యాలకుల మొక్కలు పెంచడం ఎలా?
యాలకులు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం
కూరల్లో కూడా వీటి రుచి అద్భుతంగా ఉంటుంది
మంచి మట్టి, నాణ్యమైన ఎరువులతో పెంచవచ్చు
మట్టికుండను సిద్ధం చేసుకోవాలి
కోకోపిట్, వర్మీ కంపోస్ట్ వేసి విత్తనాలు నాటాలి
తగిన సమయంలో నీరు పోస్తూ ఉండాలి
యాలకులు మార్కెట్లో ఖరీదు ఎక్కువ
Image Credits: Envato