author image

Vijaya Nimma

బీట్‌రూట్‌ అందాన్ని రెట్టింపు చేస్తోంది
ByVijaya Nimma

బీట్‌రూట్‌ అందాన్ని రెట్టింపు చేస్తోంది. బీట్‌రూట్‌ స్కిన్ గ్లోను, మొటిమలను తగ్గిస్తుంది. బీట్‌రూట్ రసాన్ని పెరుగుతో కలిసి ఫేస్‌కు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే నిగనిగలాడుతుంది. వెబ్ స్టోరీస్

Periods: పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకడితే ఇలా చేయండి
ByVijaya Nimma

పీరియడ్స్‌తో సంబంధం ఉన్న హార్మోన్లను మెదడు ప్రభావితం చేస్తుంది. క్యారెట్‌లో పీరియడ్స్‌ను ప్రేరేపించే విటమిన్ ఎ బసకాలంలో వచ్చేలా చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Fruits: పండ్లు తింటే శరీరంలో షుగర్ పెరుగుతోందా?
ByVijaya Nimma

ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లో తీపి పదార్థం ఉంటుంది. సాస్‌లు, స్వీట్లు, శీతల పానీయాలలో దీనిని ఉపయోగిస్తారు. ఈ పదార్ధాల మితిమీరిగా వాడితే రోగ్యానికి అత్యంత హాని చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime: ఏపీలో దారుణం.. తల్లీ, కూతురు దారుణ హత్య
ByVijaya Nimma

కడప జిల్లా తుమ్మలపల్లిలో మద్యంమత్తులో భార్య, కూతురిని కొడవలితో నరికిన గంగాధర్‌రెడ్డి హతమార్చాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం కడప

Sneeze: బాగా తుమ్ములు వస్తే ఈ ఇంటి చిట్కాలు పాటించండి
ByVijaya Nimma

తుమ్ములు ముక్కు, గొంతు లోపల ఉన్న మలినాలను తొలగిస్తాయి. తులసి, అల్లం, లవంగం, నల్ల మిరియాలతో చేసిన టీ తాగితే త్వరగా సమస్య తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Hot Sweet Potato: చలికాలంలో వేడివేడి చిలగడదుంప తింటే?
ByVijaya Nimma

చిలకడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. చిలగడదుంపలను ఉడకబెట్టడం, ఆవిరిలో ఉడికించడం లేదా కాల్చడం వంటి అనేక విధాలుగా తినవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Habits: ఈ 8 అలవాట్లు మీ విలువను తగ్గిస్తాయి
ByVijaya Nimma

ఇతరులను చిన్నచూపు చూడటం, ప్రతిసారి ఫిర్యాదు చేయడం, అభిప్రాయాలను అగౌరవ పరచడం వంటి అలవాట్లు ఉంటే ప్రజలలో విలువ తగ్గిపోతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Water Heater: వాటర్ హీటర్ వాడేప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు
ByVijaya Nimma

హీటర్‌ను నీటితో నిండిన బకెట్‌లో ఉంచి ఆపై స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కనీసం 10-15 సెకన్ల పాటు నీరు లేదా హీటర్‌ను తాకకుండా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

స్ట్రెస్ బాల్స్‌ వినియోగంతో అనేక మార్పులు
ByVijaya Nimma

జీవనశైలి మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి. ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాలన్స్ చేయలేక స్ట్రెస్. స్ట్రెస్ బాల్‌ను వాడితే చేతుల కండరాలు విశ్రాంతి. మనస్సుకు ప్రశాంతంగా..స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. స్ట్రెస్ బాల్‌తో అనేక అనారగ్య సమస్యలు పరార్. వెబ్ స్టోరీస్

పాలతో మఖానా తింటే లాభలా? నష్టమా..?
ByVijaya Nimma

మఖానాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు. దీనిలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు.మఖానా వృద్ధాప్యం సంకేతాలకు తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. వెయిట్‌లాస్ అవ్వాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్. మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు