ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. శరీర కొవ్వును తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 1 గిన్నె పెరుగు తినడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లిలో ప్రియుడిపై మోజు పెంచుకున్న ఓ ఇల్లాలు భర్తను చంప్పింది. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ | క్రైం
మెరిసే చర్మం కోసం రైస్ ఫేస్ మాస్క్ చాలా ప్రాచుర్యం పొందింది. బియ్యంలో ఉండే పదార్థాలు చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా, చర్మానికి నేచురల్ గ్లో ఇస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ త్రివర్ణ పతాకం రంగులతో అందంగా, రుచికరమైన రీతిలో కేక్ తయారు చేసుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంట్లో చిన్న పిల్లలు గోడకు మరకలు వేస్తారు. ఈ మరకలు పోవాలంటే ఇంట్లో టూత్ పేస్ట్, వెనిగర్, డిష్ సోప్‌లో నిమిషాల్లో మురికి గోడను శుభ్రం చేయోచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ రోజుల్లో కీళ్లనొప్పులు సర్వసాధారణం.ఆర్థరైటిస్‌లో కీళ్లలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఎముకలలో దృఢత్వం ఉండదు. నడవడంలో ఇబ్బంది ఉంటే ఆర్థరైటిస్ కావొచ్చు. కాళ్లు నొప్పులు రావడం, కూర్చోవడంలో సమస్య. వేళ్లు, కాలి వేళ్లలో నొప్పి, మంట ఉంటుంది. వెబ్ స్టోరీస్
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి సంవత్సరం గడిచింది. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు మధ్య జనవరి 22 నుంచి 41 రోజుల పాటు రామ్‌లాలా మహోత్సవ్ నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
బరువు తగ్గడానికి చాలా మంది కష్టపడుతుంటారు. తిన్న తర్వాత కొన్ని అలవాట్లతో బరువు తగ్గొచ్చు. భోజనం చేసిన తర్వాత తేలికగా నడవాలి. నడిస్తే జీర్ణక్రియకు చాలా మంచిది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగవద్దు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం మానుకోండి. వెబ్ స్టోరీస్
మలబద్ధకం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అన్నం వండేటప్పుడు గంజి వస్తుంది. గంజిలో పిండి పదార్ధం పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు గంజి , ఉబ్బరం తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్‌ను నిరోధించే ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉంటుంది. వెబ్ స్టోరీస్
ప్రయాణంలో మీకు వికారంగా అనిపిస్తే వెంటనే లవంగాన్ని నోటిలో పెట్టుకోవాలి. ప్రయాణంలో నిమ్మకాయను మీతో ఉంచుకోవాలి. వికారం అనిపించినప్పుడల్లా నిమ్మకాయను వాసనడం చూడటం వల్ల వాంతులు ఆగిపోతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు