Vomiting: ప్రయాణాల్లో వాంతులు రాకుండా చిట్కాలు

వాంతి భయంతో ప్రజలు ప్రయాణాలను ఇష్టపడరు. ప్రయాణంలో మీకు వికారంగా అనిపిస్తే వెంటనే లవంగాన్ని నోటిలో పెట్టుకోవాలి. ప్రయాణంలో నిమ్మకాయను మీతో ఉంచుకోవాలి. వికారం అనిపించినప్పుడల్లా నిమ్మకాయను వాసనడం చూడటం వల్ల వాంతులు ఆగిపోతాయని నిపుణులుఅంటున్నారు.

New Update
 vomitingtravel1
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు