శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. 30 రోజుల్లో ఊహించని మార్పులు వస్తాయి. శారీరక శ్రమ తగ్గాలంటే యోగా, ధ్యానం తప్పనిసరి. శరీరానికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. బరువు తగ్గడం, ఒత్తిడి, నిద్రలేమిని దూరం చేస్తుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
కండీషనర్‌లలో అనేక సహజ పదార్థాలు ఉన్నాయి. షాంపూలు కొన్నిసార్లు జుట్టులోని సహజ నూనెలను తొలగించి జుట్టుకు హాని కలిగించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మధుమేహం కారణంగా కిడ్నీ వ్యాధి, కాళ్ళలోవాపు, మూత్రపిండాల వైఫల్యం, చిగుళ్లవ్యాధి, నడవలేకపోవడం, రక్తవ్యాధులు, గుండె, కాలేయంతో సహా అనేక అవయవాల సమస్యలు ఉండవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బరువు పెరగడం, క్రమరహిత పీరియడ్స్, మొటిమలు PCOSని సూచించే కొన్ని లక్షణాలు. హార్మోన్ల సమతుల్యత కోసం ఆహారంలో అరటిపండ్లు, దాల్చినచెక్క, గుమ్మడికాయ గింజలు, కలబంద తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పొద్దునే లేస్తే ప్రపంచం పూర్తిగా ప్రశాంతంగా అని పిస్తుంది. ఎక్కడా శబ్దం, అడ్డంకులు ఉండవు. దేవునితో కనెక్ట్ కావాలనుకుంటే ఇది ఉత్తమ సమయం. ఉదయం ఈ సమయంలో ఆధ్యాత్మికంగా పాజిటివ్‌గా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వ్యాయామం చేయడం వల్ల మెదడు కణాలు సక్రియం అవుతాయి. కడుపు నిండుగా తినడం, ఆ వెంటనే ఏ రకమైన వ్యాయామం చేస్తే జీర్ణవ్యవస్థపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్లూటీ తాగితే జీర్ణక్రియను మెరుగుపర్చడంలో మేలు. కడుపు ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గుతుంది. రాత్రి వర్క్‌లో మైండ్‌ను రిలాక్స్. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్న, రక్తపోటు, ఒత్తిడి, నిద్ర సమస్యలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
రాత్రి మిగిలిన వంటకాల్ని నైట్ ఫ్రిడ్జిలో పెట్టి మార్నింగ్ వేడిచేసి తింటుంటారు. ఉడికించిన గుడ్డు, బెల్‌పెప్పర్, బ్రోకలీ, బెర్రీలు, ఆకుకూరలు, చికెన్, చేపల కర్రీ ఆరోగ్యానికి మంచిది. వీటిని మళ్లీ వేడిచేసి తింటే పలు సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్
తల్లి పాలు సరిపోక ప్లాస్టిక్ బాటిల్‌తో ఫీడింగ్ వల్ల భవిష్యత్తులో ఊబకాయం. పౌడర్, పశువుల పాలు వల్ల వెయిట్ పెరిగే అవకాశం. బాటిల్ మిల్క్ ఛాతీ ఇన్ఫెక్షన్, మూత్రంలో పలు సమస్యలు, ఊపిరితిత్తులు బలహీనపడటం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్
పేగులను క్లియర్, పేగు ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం, గ్యాస్, మధుమేహం, ఊబకాయం, శారీరక బలహీనత వంటి సమస్యలను తొలగించడానికి త్రిఫల ప్రయోజనకరంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు