ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ప్రయోజనాలు

శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది

30 రోజుల్లో ఊహించని మార్పులు వస్తాయి

సూర్య నమస్కారం శరీరాన్ని టోన్ చేస్తుంది

శారీరక శ్రమ తగ్గాలంటే యోగా, ధ్యానం తప్పనిసరి

శరీరానికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఒత్తిడి, నిద్రలేమిని దూరం చేస్తుంది

Image Credits: Envato