బ్లూ టీతో ఐదు బెనిఫిట్స్
బ్లూటీ తాగితే రోగనిరోధక శక్తి అధికం
జీర్ణక్రియను మెరుగుపర్చడంలో మేలు
కడుపు ఉబ్బరం, అసౌకర్యం తగ్గుతుంది
రాత్రి వర్క్‌లో మైండ్‌ను రిలాక్స్ చేస్తుంది
గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది
రక్తపోటు, ఒత్తిడి, నిద్ర సమస్యలను తగ్గిస్తుంది
Image Credits: Envato