author image

Vijaya Nimma

fever: రోజూ సాయంత్రానికి జ్వరం వస్తుందా..అయితే ఇదే కారణం
ByVijaya Nimma

ఎక్కువ శారీరక శ్రమ చేస్తే లేదా తక్కువ నీరు తాగితే సాయంత్రం వేళల్లో జ్వరం రావచ్చని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

వీటి ముందు చికెన్ కూడా దిగదుడుపే
ByVijaya Nimma

ప్రోటీన్ కోసం చికెన్‌ను తింటారు. రాజ్మా, శనగ పప్పు, సోయాబీన్స్‌లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. సోయాబీన్స్‌లో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. 100 గ్రాముల గుమ్మడికాయ గింజలలో 37 గ్రాముల ప్రోటీన్. వెబ్ స్టోరీస్

UP Crime: బ్యాచిలర్ పార్టీలో విషాదం.. అక్కడ పెట్టుకున్న మందు బాటిల్ పగిలి.. !
ByVijaya Nimma

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గాజుముక్కలు హిమాన్షు పొత్తి కడుపులోకి బలంగా గుచ్చుకుని తీవ్రగాయాలు, రక్తస్రావంతో హిమాన్షు సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

AP Crime: ఏపీలో దారుణం.. పామాయిల్ తోటలో పంచాయితీ.. కొడవలితో భార్య గొంతు కోసి..!
ByVijaya Nimma

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చక్కపేటలో పామాయిల్ తోటలో భార్యపై భర్త దాడి చేశాడు. గౌరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

sunshine: విటమిన్ డి కోసం నెలలో ఎన్నిసార్లు సూర్యరశ్మి అవసరం?
ByVijaya Nimma

శరీరానికి తగినంత విటమిన్ డి కోసం వారానికి 2-3 సార్లు 10-15 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. అయితే ఖచ్చితమైన సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Water Empty Etomach: ఉదయం లేచిన తర్వాత నీరు ఎప్పుడు తాగాలి?
ByVijaya Nimma

పళ్ళు తోముకునే ముందు ఖాళీ కడుపుతో నీరు తాగితే పెద్దపేగు ఇన్‌ఫెక్షన్‌ను నివారిస్తుంది. ఇది కడుపుని హైడ్రేట్‌గా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఈ గింజలను రాత్రంతా నానబెట్టి తింటే చాలా లాభాలు
ByVijaya Nimma

ఇటీవలి కాలంలో నట్స్‌, సీడ్స్‌కు ప్రాధాన్యత. విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. రాత్రంతా నీటిలో నానబెట్టి తింటే ప్రయోజనాలు రెట్టింపు. ధనియాలను నానబెట్టి తాగితే శరీరంలో విషం మాయం. జీలకర్ర నీటితో శరీరం డిటాక్సిఫై అవుతుంది. వెబ్ స్టోరీస్

అమ్మాయిల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులకు కారణాలు
ByVijaya Nimma

5 ఏళ్లలోపు బాలికల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే బాలికల్లో ఇలాంటి కేసులు. పాఠశాలలో తక్కువ నీరు తాగడం వల్ల సమస్యలు. మూత్రాన్ని ఎక్కువ సమయం పాటు ఆపుకోవడమే కారణం. మురికి మరుగుదొడ్లను ఉపయోగించడం కూడా ఒక కారణం. వెబ్ స్టోరీస్

High  BP: అధిక రక్తపోటు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి
ByVijaya Nimma

అధిక రక్తపోటు రోగులు ప్రాసెస్ చేసిన ఆహారం, చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఉప్పు, శీతల పానీయాలు, స్వీట్లు వంటివాటికి దూరంగా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vitamin E deficiency: చేతులు, కాళ్లు తిమ్మిరిగా మారితే ఈ విటమిన్ లోపం ఉన్నట్టే
ByVijaya Nimma

చేతులు, కాళ్లలో తిమ్మిరి, కండరాల బలహీనత, విటమిన్‌ ఈ లోపం ఉంటే బీట్‌రూట్‌లు, పాలకూర, గుమ్మడికాయ, ఎర్ర బెల్ పెప్పర్స్, ఆస్పరాగస్ వంటి కూరగాయలు, మామిడి, అవకాడో వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు