sunshine: విటమిన్ డి కోసం నెలలో ఎన్నిసార్లు సూర్యరశ్మి అవసరం?

శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడటం, మానసిక స్థితిలో మార్పులు, నిరాశకు సంబంధించిన సమస్యలు వస్తాయి. శరీరానికి తగినంత విటమిన్ డి కోసం వారానికి 2-3 సార్లు 10-15 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. అయితే ఖచ్చితమైన సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు