దగ్గినప్పుడు రక్తం రావడం అనేది ఒక తీవ్రమైన సమస్య. దగ్గినప్పుడు రక్తం లేదా తుప్పు రంగు కఫం రావడం. ఛాతీ నొప్పి లేదా బిగుతు, అలసిపోవడం, తరచుగా జ్వరం, చాలా చలిగా ఉంటే వ్యాధులకు సంకేతం కావచ్చు. ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తులలో వాపు, రక్తస్రావం కలిగిస్తాయి. దీనివల్ల వ్యక్తికి రక్తం వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షా కోట్‌లో బాలికపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం చేశారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసునమోదు చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
గుండెపోటు సమయంలో తినడం, తాగడం వల్ల వాంతికి కారణమవుతుంది. ఇది ఊపిరాడకుండా చేస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల ఊబకాయం, అధికరక్తపోటు, మధుమేహం, నడుము చుట్టూ కొవ్వు, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతిరోజూ చల్లని ఆహారాలు తింటే రక్త నాళాలను సంకోచిస్తాయి. ఇది పోషక లోపాలకు దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కిడ్నీ సమస్య ఉంటే అది మూత్ర విసర్జనను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ద్రవాలు, జ్యూస్‌లు, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నేర్చుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. పనిలో ఎక్కువ ఇంద్రియాలను ఉపయోగించాలి. నమ్మకం ఒక శక్తివంతమైన సాధనం. మళ్లీ చదవడం లేదా రాయడం ద్వారా జ్ఞాపకశక్తి. సమాచారాన్ని ఒకేసారి కాకుండా విడతలవారీగా చదవాలి. వస్తువులను క్రమ పద్ధతిలో ఉంచితే ఒత్తిడి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
చాలా మంది ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకుంటారు. కాల్చిన వెల్లుల్లితో రుచి, ఆరోగ్యం రెండూ పెరుగుతాయి. కాల్చిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. కాల్చిన వెల్లుల్లిని తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
శరీరంలో శక్తిలోపం, అలసట, ఓర్పు లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే మెగ్నీషియం లోపం ఉన్నట్లు. దీనివల్ల అధిక సంకోచం, నొప్పి పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కిడ్నీలో రాళ్లు హెమటూరియాకు కారణమవుతాయి. బీట్‌రూట్, బ్లాక్‌బెర్రీస్ వంటి ఆహార పదార్థాలను తిన్నామూత్రం గులాబీ, ఎరుపు రంగులోకి మారుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు