ఉప్పు, పసుపు, నూనె కలిపి దంతాలకు రాసుకుంటే?
ఉప్పు, పసుపు, ఆవాల నూనెతో దంతాలకు ప్రయోజనం
మూడు కలిపి బ్రష్ చేసుకుంటే ఎన్నో లాభాలు
పసుపు రంగులో ఉన్న దంతాలు తెల్లగా మెరుస్తాయి
దంతాల్లో ఉండే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది
నోటి నుంచి వచ్చే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది
వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వాడాలి
ఇతర సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి
Image Credits: Envato