ఈ పండు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది

మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

చెడు కొలెస్ట్రాల్‌తో గుండెపోటు, మధుమేహం సమస్యలు

అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు

నారింజ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు

ఆపిల్‌లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

బొప్పాయిలో విటమిన్ సి, ఫైబర్ అధికం

Image Credits: Envato