author image

Vijaya Nimma

మట్టి కుండలలో వంట చేస్తే కలిగే ప్రయోజనాలు
ByVijaya Nimma

పూర్వ కాలంలో ప్రజలు మట్టి కుండలలో వండేవారు.. ఇప్పుడు ఐరన్‌, ఇత్తడి, పింగాణీ పాత్రలలో వండుతున్నారు.. మట్టి కుండలో వండితే రుచితో పాటు ఆరోగ్యం.. నేటికీ మాంసాహారం వండేందుకు మట్టి కుండల వాడకం. వెబ్ స్టోరీస్

TG Crime: ఏడు పాయల ఆలయంలో అపశృతి.. ఇద్దరు భక్తుల మృతి!
ByVijaya Nimma

మెదక్ జిల్లా కొల్చారం మడలం పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి దగ్గర ఏడు పాయల జాతరకు నలుగురు యువకులు వచ్చారు. ఇద్దరి యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ | క్రైం

HYD Crime: కేపీహెచ్‌బీలో కలకలం.. పూజశ్రీ ఎందుకు చనిపోయింది?
ByVijaya Nimma

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పీఎస్​ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 6వ ఫేజ్​లోని ఎలగెంట్​ అభిరుచి అపార్ట్‌మెంట్‌లో ప్లాట్​ నంబర్​ 204లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. తెలంగాణ | క్రైం | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

Summer Food: వేసవి రాకముందే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి
ByVijaya Nimma

వేసవి కాలంలో గంజి, కిచిడి, పెరుగు, పండ్లు, కూరగాయలు వంటి తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహార ఎంచుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

TG Crime: భూపాలపల్లిలో దారుణం.. మంత్రాలు చేసిందని వృద్ధురాలి హత్య!
ByVijaya Nimma

భూపాలపల్లి జిల్లా బోయినపల్లిలో మంత్రాల నెపంతో వృద్ధురాలు సొరపాక వీరమ్మ(70)ను ముగ్గురు వ్యక్తులు హతమార్చి 2 తులాల బంగారు గొలుసు, 30 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ | క్రైం

Pregnancy: గర్భధారణకు సరైన వయస్సు ఏంటి..ఆలస్యంగా బిడ్డను కంటే నష్టాలు
ByVijaya Nimma

స్త్రీలు గర్భం దాల్చడానికి అత్యంత అనుకూలమైన వయస్సు 35 సంవత్సరాల వరకు ఉంటుంది. 35 సంవత్సరాల వయస్సు తర్వాత ఈ ప్రక్రియలో మహిళలు పెద్దగా ఇబ్బంది పడరు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

గడువు ముగిసిన టాబ్లెట్స్‌ వాడితే ఏమవుతుంది?
ByVijaya Nimma

గడువు ముగిసిన టాబ్లెట్స్‌ వాడితే చాలా దుష్ప్రభావాలు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వస్తాయి. మూత్రపిండాలు, కాలేయంపై చెడు ప్రభావం. గడువు ముగిసినవాటిలో ప్రమాదకరమైన క్రిముల ఉత్పత్తి. గడువు ముగిసిన చుక్కల మందులు, సిరప్‌లతో నష్టం. వెబ్ స్టోరీస్

Skin Burn: ఇలా చేస్తే చర్మంపై కాలిన గాయాలు మాయం అవుతాయి
ByVijaya Nimma

కాలిన మచ్చలను నివారించడానికి కాలిన ప్రాంతాన్ని చల్లటి నీటితో కడగాలి. ఉపశమనం కోసం శుభ్రమైన తడిగుడ్డను కాలిన ప్రదేశంలో 15-20 నిమిషాల పాటు ఉంచాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన స్మూతీలు ఇవే
ByVijaya Nimma

బరువు తగ్గడానికి షేక్స్, స్మూతీస్ ఉపయోగపడతాయి.. చియా గింజలు, బెర్రీ, పాలతో స్మూతీ చేసుకోవచ్చు..పాలకూర, అవిసె గింజలలో ఫైబర్, ఐరన్‌ అధికం. గుమ్మడికాయ, పాలు, బాదంపప్పు స్మూతీ బెటర్‌. వెబ్ స్టోరీస్

Good Bacteria: ఈ పండు కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది
ByVijaya Nimma

యాపిల్స్‌లో ఫైబర్, పాలీఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో అధిక ఫైబర్, తక్కువ కేలరీల కంటెంట్ కారణంగా బరువు తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు