బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన స్మూతీలు ఇవే
బరువు తగ్గడానికి షేక్స్, స్మూతీస్ ఉపయోగపడతాయి
చియా గింజలు, బెర్రీ, పాలతో స్మూతీ చేసుకోవచ్చు
పాలకూర, అవిసె గింజలలో ఫైబర్, ఐరన్ అధికం
గుమ్మడికాయ, పాలు, బాదంపప్పు స్మూతీ బెటర్
అరటిపండు, ఆపిల్ స్మూతీతో బరువు తగ్గవచ్చు
అరటిపండు, మామిడికాయ స్మూతీతోనూ ఉపయోగం
క్యారెట్లు, టమోటాలు, పాలకూర స్మూతీ ట్రై చేయండి
Image Credits: Envato