గుండె రోగులు పూర్తి కొవ్వు పాలు, పెరుగును నివారించాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
లవంగాలు రుచితో పాటు ఆరోగ్యానికి మంచివి.. లవంగాలను నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా మాయం.. పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. లవంగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. వెబ్ స్టోరీస్
బరువు తగ్గాలంటే ఆహారాన్ని నియంత్రించుకోవడమే కాకుండా జిమ్‌లో గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా బరువు తగ్గడంలో విఫలం అవుతుంటారు. లైఫ్ స్టైల్ Latest News In Telugu
మంచి చర్మాన్ని పొందడానికి, శరీరాన్ని శుభ్రపరచాటానికి, వృద్ధాప్యాన్ని నివారించే లక్షణాలను తగ్గించటంలో దోసకాయ-పుదీనా, ఆపిల్ సైడర్ వెనిగర్, గ్రీన్ టీ, నిమ్మకాయ డీటాక్స్ వాటర్ మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆర్థరైటిస్ రోగులు చిప్స్, స్నాక్స్, ఫ్రోజెన్ మీల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలకు, తెల్ల రొట్టె, కేకులు, తెల్ల బియ్యం, కుకీలు, సార్డిన్, ట్యూనా వంటి చేపలను తినకుండా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆదివాసీ హెయిర్ ఆయిల్ జుట్టు పెరుగుదలతోపాటు జుట్టు లేనివారి తలపై జుట్టు పెంచుతుంది. ఈ నూనె చుండ్రును తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పీరియడ్స్‌లో హార్మోన్ల మార్పులతో మూడ్ స్వింగ్స్.. సెరోటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల చిరాకు, నిరాశ.. ఒత్తిడిని తగ్గించడానికి ఆకుకూరలు తినాలి.. వాల్‌నట్స్, అవిసె గింజలు నొప్పిని తగ్గిస్తాయి.. వెబ్ స్టోరీస్ Latest News In Telugu
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అనేక విటమిన్లలో విటమిన్ డి ఒకటి. పెద్దవారిలో విటమిన్ డి లోపం ఉంటే కొన్ని లక్షణాలు దాని లోపాన్ని సూచిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్ట్రాబెర్రీ రుచితో పాటు పోషక విలువలు కలిగి ఉంటుంది.. స్ట్రాబెర్రీలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు.. ప్రతిరోజూ స్ట్రాబెర్రీలు తింటే అనేక వ్యాధులు దూరం.. స్ట్రాబెర్రీలలోని పాలీఫెనాల్స్‌తో గుండెకు మేలు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు