మట్టి కుండలలో వంట చేస్తే కలిగే ప్రయోజనాలు

పూర్వ కాలంలో ప్రజలు మట్టి కుండలలో వండేవారు

ఇప్పుడు ఐరన్‌, ఇత్తడి, పింగాణీ పాత్రలలో వండుతున్నారు

మట్టి కుండలో వండితే రుచితో పాటు ఆరోగ్యం

నేటికీ మాంసాహారం వండేందుకు మట్టి కుండల వాడకం

మట్టి ఆహారం pH ని సమతుల్యం చేస్తుంది

మట్టి కుండలో వంట చేస్తే తక్కువ నూనె పడుతుంది

మట్టి కుండలలో వండిన ఆహారం గుండెకు మంచిది

Image Credits: Envato