ముల్లంగితో పాటు ఇవి తింటే డేంజర్

ముల్లంగిలో విటమిన్లు ఎ, బి, సి, ప్రోటీన్, ఐరన్‌, కాల్షియం

ముల్లంగి జీర్ణక్రియకు చాలా మంచిది

ముల్లంగితో పాటు కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవద్దు

ముల్లంగి తిన్న తర్వాత, ముందు టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు

ముల్లంగితో పాటు చేదు ఉండే కాకరకాయను తీసుకోకూడదు

శ్వాస సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు

ముల్లంగితో పాటు ఆరెంజ్‌ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది

Image Credits: Envato