author image

Vijaya Nimma

Muscle Pain : కండరాల నొప్పులా.. అరటిపండ్లు, కొబ్బరి నీళ్లతో ఇన్ని లాభాలున్నాయా..? కానీ ఇలా ట్రై చేయకండి
ByVijaya Nimma

శరీర సామర్థ్యానికి మించి భారీ, బరువున్న వ్యాయామాలు చేయడం వల్ల కూడా కండరాల తిమ్మిర్లు వస్తాయి. కండరాల నొప్పుల సమస్యలు ఉంటే ఆహారంలో అరటిపండ్లు, కొబ్బరి నీళ్ళు చేర్చుకోవడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Papaya: వారానికి ఒకసారి బొప్పాయి ఆకుల రసం తాగితే ప్రయోజనాలు
ByVijaya Nimma

బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. డెంగ్యూ వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Tea Vs Water: ఉదయం టీ తాగేముందు నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా?
ByVijaya Nimma

టీ తాగే ముందు నీరు తాగడం వల్ల కడుపు లోపలి పొరను కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రంతా నిద్రపోతున్నప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Stress Vs Oil: నిమిషాల్లో ఒత్తిడిని తగ్గించే నూనెలు.. మనసు కూడా రిలాక్స్‌ అవుతుంది
ByVijaya Nimma

నిరంతర ఒత్తిడి మానసిక స్థితిని బలహీనపరచడమే కాకుండా తలనొప్పి, నిద్రలేమి, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Pillow: దిండు లేకుండా నిద్రిస్తే ఆరోగ్యానికి మంచిదా?
ByVijaya Nimma

దిండు వాడటం లేదా వాడకపోవడం అనేది నిద్ర అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. దిండ్లు వాడటం వల్ల తల, మెడకు సౌకర్యంగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.  Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Magnesium: మెగ్నీషియం లోపాన్ని సూచించే 10 లక్షణాలు
ByVijaya Nimma

మెగ్నీషియం లోపాన్ని హైపోమాగ్నేసిమియా అంటారు. ఇది శరీరంలో అనేక రకాల సమస్యలతోపాటు కండరాల తిమ్మిరి, ఒత్తిడి, నొప్పి. మెగ్నీషియం కండరాలను సడలించడానికి, వాటి సంకోచాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

అరటిపండు తిన్న తర్వాత వీటిని ఎప్పుడూ తినకండి
ByVijaya Nimma

అరటిపండులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం. అరటిపండు తిన్న తర్వాత పెరుగు అస్సలు తినకూడదు. అరటిపండు తిన్న వెంటనే పాలు తాగకూడదు. అరటిపండు తిన్న వెంటనే పుల్లని పండ్లను తీసుకోవద్దు. అరటిపండు తిన్న తర్వాత చక్కెర పదార్థాలు తినొద్దు. వెబ్ స్టోరీస్

కడుపు నొప్పి తగ్గడానికి ప్రభావవంతమైన మార్గాలు
ByVijaya Nimma

కడుపు నొప్పికి గ్యాస్, అసిడిటీ, ఇన్ఫెక్షన్ కారణం.. అల్లం రసం, తేనె కలిపి తాగితే కడుపు నొప్పి మాయం.. జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.. పుదీనా టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంగువ, గోరువెచ్చని నీటి మిశ్రమంతో ప్రయోజనం. వెబ్ స్టోరీస్

Stored Water: ఎన్ని రోజులు నిల్వ ఉన్న నీరు తాగితే సురక్షితం
ByVijaya Nimma

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజు పుష్కలంగా నీరు తాగడం ఎంతో ముఖ్యం. బాటిల్ వాటర్ నిల్వ చేసేటప్పుడు ప్రత్యక్ష సూర్యకాంతి, రసాయనాలకు దూరంగా ఉంచాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Height Vs Weight Loss: పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?
ByVijaya Nimma

పొట్టిగా ఉన్నవారు తినే ఆహారం పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే చిన్న శరీరానికి తక్కువ కేలరీలు అవసరం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు