మోమోలు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు

చాలా మంది రోజూ మోమోలు తింటుంటారు

మోమోల పిండిలో స్టార్చ్ ఉంటుంది

మోమోలు తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది

మోమోలు తింటే మధుమేహం కూడా వస్తుంది

మోమోస్‌లోని ఎర్ర చట్నీతో పైల్స్‌ సమస్య

గొంతులో పుండు, బొబ్బలు ఏర్పడతాయి

మోమోలు తింటే అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు

Image Credits: Envato