హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Vijaya Nimma
ఎక్కువ సమయం ఫోన్‌లు చూస్తూ గడిపే పిల్లల్లో రెటీనా సమస్యలు, దృష్టి సమస్యలు, సహజ రంగులను గుర్తించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన్నప్పుడు మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
మనం సానుకూలంగా ఉన్నంత కాలం, ఇతరులు అలాగే ఉంటారు. గాలి మాటల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లో అల్వాల్ పరిధిలోని యాప్రాల్‌లో ప్రణీత్ అనే యువకుడిని స్నేహితులు హత్య చేశారు. వాటర్ ట్యాంక్ సమీపంలోని ఓ గ్రౌండ్‌లోకి ప్రణీత్‌ను తీసుకెళ్లిన స్నేహితులు దాడి చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం తీసుకోవాలి. పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కె అధికం. ఫైబర్, ఫోలేట్‌లు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధికం. వెబ్ స్టోరీస్
చాలా మంది పిల్లల్లో చిన్న వయస్సులోనే ఊబకాయం.. ఊబకాయం పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు.. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇవ్వాలి.. సోడా, ఇతర తీపి పానీయాలలో చక్కెర అధికం.. బదులుగా నీరు, పాలు లేదా కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చు. వెబ్ స్టోరీస్
నాంపల్లి నియోజకవర్గం మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఆదిలాబాద్ పట్టణంలోని మావలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీ నివాసం ఉంటున్న 35 ఏళ్ల వివాహిత ఓ బాలికకు మాయమాటలు చెప్పి సమీప అడవిలోకి తీసుకెళ్లింది. ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు